Cricket Australia Donates USD 50,000 To India | Oneindia Telugu

2021-05-03 2,693

Cricket Australia on Monday announced an initial donation of USD 50,000 towards the Covid-19 crisis appeal set up by the United Nations International Children's Education Fund (UNICEF) for India.
#CricketAustralia
#CricketAustraliadonationforIndia
#IPL2021
#COVID19Crisis
#50000Australiandollars
#supportIndiaamidCOVID19Crisis
#DavidWarner
#CA
#RCBVSKKR
#UNICEF

కరోనా కొరల్లో చిక్కుకున్న భారత్‌కు ఆపన్నహస్తం అందించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా 50వేల డాలర్లు(రూ.37 లక్షలు) విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా భారత్‌కు తోచిన సాయం చేయాలని ఆస్ట్రేలియా ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.